Game Changer Songs Cost

    గేమ్‌ ఛేంజర్‌ పాటల కోసం ఎంత ఖర్చుపెట్టాం అంటే..?

    January 4, 2025 / 04:05 PM IST

    శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ 'ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌' ఈ రోజు రాజమండ్రి లో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘గేమ్‌ ఛేంజర్‌’ పాటల కోసం చేసిన ఖర్చు ఎంతో వెల్లడించారు..

10TV Telugu News