Home » game of resignations
మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతల రాజీనామాల ఆట మొదలైంది. కాంగ్రెస్ రెబల్ నేత జ్యోతిరాదిత్య సింధియా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అనంతరం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌క�