-
Home » GAME SPIRIT
GAME SPIRIT
మన్ కీ బాత్ : ఓటమి తర్వాత…రష్యన్ టెన్నిస్ ప్లేయర్ స్పీచ్ పై మోడీ ప్రశంసలు…లతాజీకి బర్త్ డే విషెస్
September 29, 2019 / 10:27 AM IST
ఇవాళ(సెప్టెంబర్-29,2018)మన్ కీ బాత్ 57వ ఎసిపోడ్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోడీ..దసరా పండుగ సీజన్ దేశంలో మొదలైన సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ బుంధువులు,కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో గడపా