Home » Gampa Goverdhan
ఏడాది క్రితం రెండోసారి అధికార పగ్గాలు దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం శాసనసభ, శాసనమండలిలో నేతల సమన్వయం కోసం చీఫ్ విప్, విప్‌లను నియమించింది. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగే తంతే కదా అంటారా? ఇప్పుడు చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. ఉభయ