gana babu

    కావాలి ఒక్కడు.. టీడీపీని నడిపించే నాయకుడు ఎవరు?

    October 1, 2020 / 02:47 PM IST

    visakhapatnam tdp: గత ఎన్నికాల్లో వైసీపీ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ విశాఖ నగర పరిధిలో టీడీపీ కొంత మేరకు సత్తా చాటింది. నాలుగు దిక్కులు నాలుగు స్తంభాల్లా నలుగురు అభ్యర్థులు గెలిచారు. దక్షిణం నుంచి వాసుపల్లి గణేశ్‌, ఉత్తరం నుంచి గంటా శ్రీనివా�

10TV Telugu News