-
Home » ganapathi nagaram
ganapathi nagaram
Vizianagaram : ఆరు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు.. ఇంతలోనే రోడ్డు ప్రమాదం
December 28, 2021 / 11:16 AM IST
విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. జాతీయరహదారి 26పై వెళ్తున్న సమయంలో గొట్లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.