Home » Gandeevadhari Arjuna teaser
వరుణ్ తేజ్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ గాండీవధారి అర్జున నుంచి ఇటీవల ప్రీ టీజర్ రిలీజ్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేసింది. తాజాగా ఇప్పుడు ఫుల్ టీజర్ రిలీజ్ అయ్యింది.
వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున మూవీ నుంచి ఇటీవల ప్రీ టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఫుల్ టీజర్ కి టైం లాక్ చేశారు.