Home » GandhadaGudi movie
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి హఠాన్మరణం గురించి మనందరికి తెలిసింది. అయన మరణ వార్త విని కేవలం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, యావత్తు భారతీయ సినీ ప్రపంచమే ఉలిక్కిపడింది. ఇక అయన అకాల మరణంతో పునీత్ నటించిన కొన్ని చిత్రాలు సెట్స్ పైనే