Gandhari Amman Kovil temple

    తిరగబడిన తులాభారం : శశి థరూర్‌కి గాయాలు

    April 15, 2019 / 08:45 AM IST

    తులాభారంలో అపశృతి చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌కు గాయాలయ్యాయి. తులాభారం నిర్వహిస్తుండగా బ్యాలెన్స్ తప్పింది. ఇనుప కడ్డి ఆయనపై పడడంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను తిరువనంతపుర

10TV Telugu News