-
Home » Gandhi Ash Art
Gandhi Ash Art
బూడిదతో బాపూజీ బొమ్మ : ఇండియా రికార్డ్స్ గోల్డ్ మెడల్ సాధించిన యువకుడు
January 29, 2021 / 02:27 PM IST
Karnool : Adoni man Gandhi Ash Art : కాగితాలు కాల్చిన బూడిదతో ఓ అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన యువకుడు. కాగితాలు కాల్చిన బూడిదతో భారత జాతి పిత గాంధీజీ బొమ్మ గీసి..లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించాడు. కాగితాలు కాల్చిన �