Home » Gandhi Hospital Superintendent Rajarao
మరి కొద్ది నెలల్లో కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తాయని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 173 మంది కరోనా పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతుండగా... 169 మందికి నిలకడగా ఉంది. మిగిలిన నలుగురికి మాత్రం సీరియస్గా ఉందని..