Home » Gandhi Jayanti
రైట్ వింగ్ గ్రూపులకు చెందిన కొంత మంది ఈ ట్రెండ్ చేస్తున్నారు. కాగా గాడ్సేని పొగుడుతున్న క్రమంలో గాంధీ హత్యను కొంత మంది బహిరంగంగానే సమర్ధిస్తుండడం విశేషం. వాస్తవానికి ప్రతి ఏడాది గాంధీ జయంతి, వర్ధంతుల రోజుల గాడ్సే ప్రస్తావనకు వస్తుంది. అయిత�
తెలంగాణ పోరాటం చేసినప్పుడు తనను కూడా అవహేళన చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. అయినప్పటికీ మహాత్మా గాంధీని స్మరించుకుని ముందుకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఆవరణలో 16 అడుగుల
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధిం�
ఇవాళ భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. ఈ సందర్భంగా నిన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రత్యేక ఏర్పాట్లు చేసి తమ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ ప్రసంగించేలా చేసింది. అంటే, ఆయన సందేశం ఇస్తున్నట్లు ప్రొజెక్టర్ సాయంతో గాంధీ హోలోగ్రామ్‌ను తెరపై ప్రదర్శి
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మీద పవన్ కళ్యాణ్ చేసే శ్రమదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోగా... అందుకు అనుమతి లేదని ఇరిగేషన్ ఎస్‌ఈ ప్రకటించారు.
మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు అఖిల భారత హిందూ మహాసభ వచ్చే అక్టోబర్ నెలలో 2వ తేదీన గాంధీ జయంతి రోజునే మీరట్, గ్వాలియర్‌లో నాథూరాం గాడ్సే విగ్రహాలను నెలకొల్పనున్నారు.
Mahatma Gandhi rare photos: భారతదేశస్వాతంత్ర్య సమరాన్ని ముందుండి నడిపించిన గాంధీజీ గొప్పదనం గురించి చాలా కథలే ఉన్నాయి. gandhi jayanti సందర్భంగా కొన్నివందలు, వేల ఫోటోలు ఆ మహ్మతర జీవితాన్ని, స్వాతంత్ర్యసమరగాధను చెబుతాయి. వాటిని చూస్తుంటే గూస్ బంప్స్ ఖాయం. ఒక్కో ఫోటో ఒ
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది. గాంధీ గురించి ఆసక్తికర విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు . 95 ఏళ్ల క్రితం బాపూ జీవితంలో చోటు చేసుకున్న ఘటనను కూడా షేర్ చేశారు. అదేంటంటే.. గాంధ�
ఓ చిరునవ్వుతో.. ఎదుటి వారి మనసు గెలవొచ్చు. కానీ.. ఆ నవ్వుతో అతను ఏకంగా ఓ దేశాన్నే గెలిచాడు. ఎవరూ ఊహించని విధంగా.. మరెవరికీ సాధ్యం కాని రీతిలో.. స్వతంత్రం సాధించాడు. 2 వందల ఏళ్లు భారత ప్రజలను పీడించిన బ్రిటీష్ పాలకుల గుండెల్లో.. కేవలం అహింస అనే ఆయుధా�
ఆయనో మహాత్ముడు. తల్లి మాటను తప్పలేదు. స్వరాజ్య స్థాపనకు విశేష కృషి చేశారు. ప్రపంచ అహింసా వాదాన్ని గట్టిగా వినిపించి బ్రిటీష్ పాలకులను గజగజ వణికించాడు.