Home » Ganesh Chaturthi 2023 Date
వినాయక చవితి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై భాగ్యనగర గణేశ్ ఉత్సవ కమిటీ క్లారిటీ ఇచ్చింది.
శ్రావణ మాసం వెళ్లిపోతోంది. ఇక భాద్రపద మాసం వస్తోంది. భాద్రపద మాసం అంటే వినాయక చవితికి భక్తులు సిద్ధపడే మాసం. గణేషుడి నవరాత్రులకు లంబోధరుడి మండపాలు ఏర్పాటు చేసే మాసం. మరి గణేషుడు పండుగ ఏ రోజున జరుపుకోవాలనే సందేహంలో పడిపోయారు భక్తులు. సెప్టెం�
గత ఏడాది పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిచ్చాడు.