Home » Ganesh Idol Immersion 2024
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి అయిందని అన్నారు.
నిన్న హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నలుమూలల నుంచి వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ కి తీసుకొచ్చి నిమజ్జనం చేసారు.
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నిమజ్జనోత్సవం కనుల పండువగా సాగుతుంది. ఉదయం నుంచి జయజయ ధ్వానాల మధ్య ప్రజలు గణనాథునికి ఘనంగా వీడుకోలు పలికారు