Home » Ganesha Chaturthi Puja Vidhi
ఏ పని తలపెట్టినా ముందు వినాయకుడిని పూజిస్తాం. కోరిన కోరికలు తీర్చి సకల శుభాలనొసగే గణనాథుడు 'వినాయకచవితి' రోజు అశేష పూజలందుకుంటాడు. భక్తిశ్రద్ధలతో గణపతిని పూజించండి. సకల శుభాలు పొందండి. పూజా విధానం కోసం చదవండి.