Home » Ganesh's immersion
ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. తొలిసారి పీవీ మార్గ్ లోనూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
గణేష్ నిమజ్జనంపై జీహెచ్ఎంసీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై తీర్పును పున:పరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ వేశారు.
హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇవాళ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.