Home » Gang of Ghosts
దెయ్యాలు నన్ను వేధిస్తున్నాయనీ..చంపేస్తామని బెదిరిస్తున్నాయని పోలీసులకు కంప్లైంట్ చేశాడు ఓ యువకుడు. దయచేసి నన్ను ఆ దెయ్యాల గుంపు నుంచి రక్షించండీ సార్..అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఏం చేయాలో అతనికి ఏం చెప�