-
Home » Gang Rape In Chhattisgarh
Gang Rape In Chhattisgarh
Gang Rape In Chhattisgarh: ఛత్తీస్గఢ్లో దారుణం.. ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి సామూహిక అత్యాచారం..
October 23, 2022 / 10:28 AM IST
ఛత్తీస్గడ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉన్న నర్సుపై 17ఏళ్ల యువకుడితో సహా నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఫోన్లో చిత్రీకరించారు.