Home » Gang War in kavali
ఒక్కోసారి అంతే.. చిన్న గొడవ పెద్దదై.. చిలికి చిలికి గాలివానగా మారి చివరికి గ్రూపులుగా మారి కొట్లాటకు దిగి హత్యల వరకు వస్తుంది. సరిగ్గా నెల్లూరు జిల్లాలో ఇదే ఘటన జరిగింది. చిన్న అగ్గిపెట్ట దగ్గర మొదలైన వివాదం కాస్త రెండు గ్రూపుల మధ్య గొడవగా మా�