Home » Ganga Vilas Cruise
బీహార్ రాష్ట్రం ఛప్రా సమీపంలో గంగా నదిలో నౌక కదలడానికి సరిపడినంత నీటి ప్రవాహం లేకపోవడంతో పర్యాటకులను టగ్ బోట్లలో ఒడ్డుకు చేర్చినట్లు ప్రచారం జరిగిందని, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పోర్జు, జల రవాణా శాఖ తెలిపింది.
యోగి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఈ క్రూయిజ్ మీద సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అందులో బార్ ఉందని, ప్రయాణికులకు మద్యం అందిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు అందులో ప్రయాణించిన వారే చెప్పారని
ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ ఎంవీ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గంగానందిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్ �