Home » Gangamma Jathara 2023
‘తోటి వేషం’ గంగమ్మను దర్శించుకుంటున్నారు భక్తులు.చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తోటి వేషం ధరించి అమ్మవారి సేవలో తరిస్తున్నారు. అమ్మవారి జాతరలో తోటివేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కులమతాలకు సంబంధం లేకుండా కోరికలు నెరవ�