Home » gangapur Village
TikTok ఎంతో మందిని స్టార్స్ ను చేసేసింది. ఎంతోమందిని ఫాలోవర్స్ ను సంపాదించి పెట్టింది. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేటకు చెందిన యంగ్ మేన్ గడ్డం రాజు మంచి పేరు సంపాదించాడు. కానీ..ఈయన ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. రాఖీ పండుగ ముందు రో�