Home » Gangaram Matham
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ, పద్మావతి గెస్ట్హౌజ్తో సహా 3 వేల 402 ఎకరాల భూములు తమవేనంటూ గంగారాం మఠం గతంలో కోర్టును ఆశ్రయించింది.