gangavathi

    Police Marriage : వివాహానికెళ్లి విందు ఆరంగించిన పోలీసులపై చర్యలు

    July 21, 2021 / 10:27 AM IST

    అదేంటి.. పోలీసు అధికారులు పెళ్లికి వెళ్లకూడదా? విందు ఆరగించకూడదా? అలా చేస్తే తప్పా? అనే సందేహాలు మీకు కలిగి ఉండొచ్చు. నిజమే.. పోలీసు అధికారులు ఏదైనా పెళ్లికి వెళ్లొచ్చు, విందు కూడా ఆరగించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఈ పోలీసులు వెళ్లింద�

10TV Telugu News