Home » gangstar
పలు నేరాలతో సంబంధం ఉన్న గోగా గ్యాంగ్ కు చెందిన కులదీప్ పజ్జా అనే నేరస్ధుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ పోలీసులు ఆదివారం ఉదయం కాల్చి చంపారు. పోలీసుల నుంచి తప్పించుకున్న 72 గంటల్లోనే నేరస్ధుడు పోలీసు కాల్పుల్లో మృతి చెందటం గమనార్హం.
కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపిన కేసుతో పాటు అనేక కిడ్నాప్‌లు, మర్డర్ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను జూలై 10న ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. వికాస్ దుబే ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఈ కేసులో మరిన్ని �
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో 8మంది పోలీసుల మృతికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడు, మోస్టు వాటెండ్ క్రిమినల్ వికాస్ దూబే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో గురువారం ఉదయం పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అ
గ్యాంగ్ స్టర్ నయీం పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన చివరికి పోలీసులు చేతిల్లోనే దారుణంగా ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తుల చిట్టాను చూసి పోలీసులే విస్తుపోయారు. భూ కబ్జాలు హత్యలు..బెదిరింపులు, క�