-
Home » Gangster Hyder
Gangster Hyder
Gangster Hyder : 60 ఏళ్ల గ్యాంగ్ స్టర్ ను జైలు నుంచి తప్పించిన 19 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్
April 26, 2021 / 01:05 PM IST
ఒడిషా లోని కటక్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ... జైలు నుంచి తప్పించుకుని, తెలంగాణ,జహీరాబాద్ రూరల్ పరిధిలోని హుత్నూర్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ స్టర్ హైదర్ (60) కేసులో కొత్తట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.