Home » Gangsters in Tihar Jail
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ను చంపేందుకు కుట్ర జరిగిందనే విషయం తాజాగా వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల సల్మాన్ ఖాన్ను చంపుతామని బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.
దిల్లీలోని తీహార్ జైలులో బందీలుగా ఉన్న గ్యాంగ్స్టర్లను ఖలిస్తానీ గ్రూపులు తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.