Home » Gangubai Trailer
సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో బాలీవుడ్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా 'గంగూబాయి కతియావాడి'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.