Home » Ganja Seized
ఒడిశా నుంచి హైదరాబాద్ కు బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ట్రావెల్ బస్సుల్లో గంజాయి సరఫరా అవుతుందన్న్ సమాచారంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.
తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం రేపుతోంది. మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. కోరుకొండలో సుమారు 1800 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. దీని విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని తెలిపారు.(Korukonda Ganja Seized)
ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు వెల్లుల్లి రవాణా మాటన గంజాయి రవాణా చేస్తున్న ఘరానా ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్క సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు తెల్లవారు ఝా
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు రవాణా,వినియోగం పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా పహడీ షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 1.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి పదిలక్షల విలువ చేసే గంజాయి, లక్షన్నర విలువచేసే లిక్విడ్ గంజాయి, మూడుకార్లు, 5
ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో పోలీసులు జరిపిన వివిధ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్ధానిక సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి వాహ
గంజాయి అక్రమ రవాణాపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గత 5 నెలల నుండి రవాణా మార్గాలను దిగ్భంధం చేసి తనిఖీలు నిర్వహించడం ద్వారా 28 టన్నుల గంజాయిని పట్టుకున్నామ
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్, వాడకం, స్మగ్లర్ల అరెస్ట్ ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. వీటికి పక్కనే ఉన్న తమిళనాడులోనూ ఇదే పరిస్ధితి నెలకొంది.