Home » Ganjinellu
తినడానికేమీ లేకపోతే గంజి తాగేవాళ్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ గంజే పరమాన్నం అంటున్నారు పోషకాహార నిపుణులు. గంజిలో ఉండే అనేక రకాల పోషకాలు మనకెన్నో ఆరోగ్య ఫలితాలనిస్తాయి. అందుకే గంజి నీటిని పారబోయకుండా తాగితే మంచిది. * మన ఇళ్లల్లో అన్నం వండేట�