Home » Gannavaram Assembly Constituency
ఇద్దరి బ్యాక్గ్రౌండూ పెద్దదే.. అంగ, అర్ధబలాల్లో ఒకరికి ఒకరు తీసిపోని పరిస్థితి. మరి ఈ సమ ఉజ్జీల సమరంలో గెలిచేది ఎవరు? గన్నవరం ఏ పార్టీకి వరంగా మారబోతోంది?
టీడీపీ కంచుకోట లాంటి గన్నవరంలో వైసీపీ జెండా ఎగరేయాలని ఎప్పటినుంచో ఫోకస్ పెట్టిన వైసీపీకి ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాలు కలవరం పుట్టిస్తున్నాయి.
వంశీకి టిక్కెట్ ఇస్తే యార్లగడ్డ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఎవరు మద్దతు ఇస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గన్నవరం టీడీపీలో.. వంశీపై పోటీకి కొత్త ముఖాలు తెరమీదికొస్తున్నాయి. అదే జరిగితే.. ఈసారి కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగానే పోరు ఉండబోతుందా? రాబోయే ఎన్నికల్లో.. గన్నవరంలో కనిపించే సీనేంటి?