Home » Gannavaram constituency
వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు పార్టీలో చేరిన వెంటనే గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గా నియమించారు నారా లోకేశ్. వచ్చే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావును గెలిపించాలని..వల్లభనేని వంశీని శాశ్వతంగా రాజకీయా�
గన్నవరం నియోజకవర్గంలో జరిగే యువగళం పాదయాత్ర బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగంపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
పార్టీ ఎక్కడినుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీచేస్తా. పార్టీ అవసరం అనుకుంటే గుడివాడ నియోజకవర్గం నుంచిసైతం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని యార్లగడ్డ చెప్పారు.
తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో పుటేజీలు పరిశీలిస్తున్నామని, సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగిందని, చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరిత్యా చర్యలు తప్పవని ఎస్పీ జాషువ