Home » Gannavaram High Tension
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు చేశారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు.
తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో పుటేజీలు పరిశీలిస్తున్నామని, సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగిందని, చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరిత్యా చర్యలు తప్పవని ఎస్పీ జాషువ
టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు తిడితే ఊరుకునేది లేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చేతనైతే గన్నవరంలో పోటీ చేసి తనను ఓడించాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు వల్లభనేని వంశీ. అంతేకాదు.. దమ్మ�
కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం రగులుతోంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆఫీస్ ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి ఓ కారుకు నిప్పు పెట్టారు. ఇది వైసీపీ కార్యకర్తల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.