Gannavaram Mandalam

    Diarrhoea : కృష్ణాజిల్లాలో అతిసార వ్యాధి ?… 40 మందికి అస్వస్ధత

    July 15, 2022 / 08:05 PM IST

    Diarrhoea :  కృష్ణాజిల్లాలో అతిసార వ్యాధి ప్రబలింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలోని గన్నవరం మండలం తెంపల్లి గ్రామంలోని తూర్పు బజారులో 40 మందికి   వాంతులు,విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  వారిలో 26 మందిని సమీపంలోని పిన్నమనే

10TV Telugu News