Home » Gannavaram Political Drama
15 రోజుల్లో గన్నవరం నియోజకవర్గ ప్రజలు శుభవార్త వింటారు.. సీఎం జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటి చేస్తాను. వైకాపా రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ దుట్టా రామచంద్రావు చెబుతున్న మాటలివి. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని వెంట పెట్టుకుని స�