Gannvaram Airport

    హే CBN..వేరీజ్‌ డెమోక్రసీ : నిర్భందంపై రాంగోపాల్ వర్మ ఫైర్

    April 29, 2019 / 01:24 AM IST

    వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రెస్‌మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. RGVతో పాటు చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డిని విజయవాడ రాకుండా అడ్డుకున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో విజయవాడకు వచ్చిన ఆయనను తిరిగి పోలీసులు ఎయిర్‌పోర్టుకు పంపేశార

10TV Telugu News