Home » Ganta Srinivasa Rao Comments CM Jagan
జైలు నుంచి వచ్చిన చంద్రబాబు గురుంచి సజ్జల రామకృష్ణారెడ్డి హీనంగా మాట్లాడడం దారుణమన్నారు. ప్రభుత్వ పెద్దలు డాక్టర్ తో వేర్వేరు రిపోర్ట్ లు ఇప్పించారని ఆరోపించారు.
నవ రత్నాల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, తాము ఆ విషయాన్ని నిరూపిస్తామని పేర్కొన్నారు. రిచెస్ట్ సీఎంగా పేరొందిన జగన్ క్లాస్ వార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.