-
Home » garandala vagu
garandala vagu
Pulivendula : వివేకానంద రెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్
August 10, 2021 / 11:38 AM IST
వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన ఆయుధాల అన్వేషణకు బ్రేక్ పడింది. తదుపరి ఆదేశాలు జారీచేసేంతవరకు తవ్వకాలు నిలిపివేయాలని సీబీఐ ఆదేశించింది. దీంతో మునిసిపల్ సిబ్బంది రోటరీపురం గారండాల వాగు దగ్గర తవ్వకాలు నిలిపివేశారు.