Home » GARBA
నవరాత్రి వేడుకల్లో భాగంగా సూరత్‌లో నిర్వహించిన గర్భా నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మెరిసిపోయే దుస్తులతో యువతులు ప్రధాని మోడీ మాస్క్ లను ధరించి నృత్యం చేసి మైమరిపించారు. ఇక కొందరు యువతులైతే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను సరికొత్త పద్ధతి�