Garbo song

    శరన్నవరాత్రుల వేళ.. మోదీ రాసిన 'గర్బా' పాట

    October 14, 2023 / 06:23 PM IST

    గుజరాత్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది 'గర్బా'నృత్యం. ప్రధాని నరేంద్ర మోదీ నవరాత్రుల వేళ గర్బా సాంగ్ రాసారు. యూట్యూబ్‌లో రిలీజైన ఈ పాట దుమ్ము రేపుతోంది.

10TV Telugu News