Home » Garhwal Himalayas
ఈ ఆలయం ఐదారు డిగ్రీలు వంగిపోతున్నట్లు పురావస్తు శాఖ పరిశీలనలో తేలింది. అదే సముదాయంలో ఉన్న మిగతా కట్టడాలు 10 డిగ్రీల వరకు వంగిపోతున్నట్లు తెలిపింది.
పవిత్ర ఆధ్యాత్మిక శిఖరాలుగా హిమాలయ పర్వతాల్లో వెలిసిన ‘చార్ధామ్’ను చేరుకోవడం ఆధ్యాత్మిక సాహసంగానే చెప్పవచ్చు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా భక్తజనులు భక్తిశ్రద్ధలతో ఈ దైవికధామ్లను దర్శించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రయాణం సాగ�