Home » Garima kaushal photos
మనుచరిత్ర అంటూ ఇంటెన్స్ లవ్ స్టొరీతో ఒక సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో గరిమ కౌశల్ ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ గరిమ కౌశల్ హాట్ ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంది.