-
Home » Garmin Fenix 8 Series
Garmin Fenix 8 Series
సాహస ప్రియుల కోసం గార్మిన్ ఫెనిక్స్ 8 సిరీస్ స్మార్ట్‌వాచ్ ఇదిగో..!
October 23, 2024 / 08:07 PM IST
ప్రీమియం స్మార్ట్‌వాచ్ బ్రాండ్ గార్మిన్ ఫెనిక్స్ 8 సిరీస్ వచ్చేసింది. ఈ కొత్త వాచ్ సిరీస్‌తో పాటు, ఫిట్నెస్ కోచ్‌లు, అథ్లెట్లను లక్ష్యంగా చేసుకుని పర్సనలైజడ్ యాప్ అప్లికేషన్ కూడా ప్రకటించింది.