Home » Garmin Fenix 8 Series Price
ప్రీమియం స్మార్ట్‌వాచ్ బ్రాండ్ గార్మిన్ ఫెనిక్స్ 8 సిరీస్ వచ్చేసింది. ఈ కొత్త వాచ్ సిరీస్‌తో పాటు, ఫిట్నెస్ కోచ్‌లు, అథ్లెట్లను లక్ష్యంగా చేసుకుని పర్సనలైజడ్ యాప్ అప్లికేషన్ కూడా ప్రకటించింది.