Home » Garuda varadhi
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో 500 శ్రీ వారి ఆలయాలు నిర్మిస్తామని, అంతేగాకుండా దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్యుల భక్తులకే అధిక �
టీటీడీ పాలక మండలి ఈరోజు తిరుమలలో సమావేశం అవుతోంది. సుమారు 16 నెలల విరామం తరువాత పూర్తి స్థాయి పాలకమండలి నేడు సమావేశం కానుంది. ఈనెల 21 తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది.
తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ సాంప్రదాయంలో రెండు వర్గా�
ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతిలో స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశ�