Home » gas
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి దినదినం గండంగా మారింది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో మరోసారి గ్యాస్ పైప్ లైన్ పగిలింది.
ఎన్టీఆర్ జిల్లాలో పేలిన గ్యాస్ సిలిండర్
రావణుడు ఏలిన బంగారు లంకలో.. నేడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక.. అన్నమో రావణా అంటూ ఘోషిస్తోంది.
మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్ ను నిరోధిస్తుంది. ఎల్ డిఎల్ గ్రాహక చర్యను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. కొలెస్ట్రాల్ స్ధాయిలను నిరోధించటంలో ఈ పండ్లు ఉపకరిస్తాయి.
ఆహారం సరిగ్గా జీర్ణంకాక, వ్యర్ధ విష పదార్ధాలు పేరుకుని పోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ కారణంగా కడుపు ఉబ్బరంగా అనిపించడం..
ఒకరకంగా చెప్పాలంటే పెద్దప్రేగు యొక్క ప్రక్షాళన జరుగుతుంది. దాంతో శరీరం పోషకాలను గ్రహించడానికి, విషాన్ని వదిలించుకోవడానికి సహాయ పడుతుంది.
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సామన్యుడికి భారంగా మారిన ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
ఆయుర్వేదంలో యాలకులను విరివిగా వినియోగిస్తారు. శరీరానికి చలువ కలిగించే గుణం యాలుకల్లో ఉండటంతో ఆహారాల్లో వీటిని వాడుతారు. కుంకుమ పువ్వు తరువాత అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా యాలుకలను చెప్పవచ్చు.
దేశంలో గ్యాస్,డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీపీ పెరుగుతోందని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారని,జీడీపీ వృద్ధి బాటలో
దేశ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ధరల పోటు తప్పదని తేల్చింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం(ఏటీఎఫ్), సహజవాయువు(గ్యాస్)ను తీసుకొస్తే పన్నుల భారం తగ్గే అవకాశం ఉంటుందని, ధరల నుంచి కాస్త రిల�