-
Home » Gas Pipeline Leak
Gas Pipeline Leak
Gas Pipeline Leak : కృష్ణా జిల్లాలో పగిలిన గ్యాస్ పైప్లైన్, ఆందోళనలో స్థానికులు
July 31, 2022 / 04:54 PM IST
కృష్ణా జిల్లా అవనిగడ్డలోని సీతయ్యలంక మండలిపురంలో మెగా గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ పైప్ లైన్ పగిలి మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.