Home » Gas prices
సెప్టెంబర్ 1వ తేదీన సామాన్యులకు భారంగా మారిన గ్యాస్ ధరలపై కొంత ఊరట లభించింది. దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలీండర్ ధరను తగ్గించాయి. 19కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలీండర్ పై రూ. 91.5 తగ్గించాయి. అయితే గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులేదు.
బండ బాదుడు.. రూ.2 వేలు దాటిన చేరిన సిలిండర్ ధర
సామాన్యుడు, మధ్యతరగతి వారికి మరో షాక్ తగిలింది. వంట గ్యాస్ ధర పైకి ఎగబాకింది. ఇప్పటికే బ్యాంకుల ఛార్జీలు, నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమౌతున్నాడు. దీనికి తోడు వంట గ్యాస్ ధర పెరుగుతుడడంతో లబోదిబోమంటున్నాడు. ప్రతి నెలా ఆయిల్ మార్కెటింగ్ కం