Home » Gas Rate
నేటి నుంచి 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. దీంతో ఢిల్లీలో ఆ సిలిండర్ ధర రూ.1,053కి చేరింది. అలాగే, కోల్కతా, ముంబై, చెన్నైలో దాని ధరలు వరుసగా రూ.1,079, రూ.1,052.5, రూ.1,068.5 పెరిగాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
రెండు నెలల విరామం అనంతరం ఒకేసారి రూ. 266 వడ్డించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని తెలుసుకున్న చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో గ్యాస్ రేట్లు పరుగులు పెడుతున్నాయి. గడిచిన 8 నెలల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.130 పెరిగింది. సబ్సిడీ కూడా చాలా వరకు తగ్గించింది కేంద్రం.
ఎల్పీజీ సిలిండర్ ధరలు ఒక్క రోజులో భారీగా పెరిగిపోయాయి. బుధవారం నుంచే అమలవుతాయని ప్రకటించారు అధికారులు. స్టేట్ రన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మెట్రో సిటీల్లో ఉండే సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరలు భారీగా పెంచుతున్నట్లు ప్రకటించార�