Home » gastrointestinal symptoms
గతంలో కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, శ్వాస సమస్య, వాసన, రుచి తెలియకుండా పోవడం.. ఇవే చెప్పేవారు. కానీ, ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కరోనా సోకినవారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి.
COVID-19: ప్రతి ఐదుగురు కరోనా పేషెంట్లలో ఒకరికి కనిపించిన ప్రధాన లక్షణం గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యే. వికారంగా ఉండటం, వాంతులు, విరేచనాలు వంటివి మాత్రమే కనిపించాయని స్టడీలు చెబుతున్నాయి. గ్యాస్ట్రోఇంటెస్టినల్ లక్షణాలతో పాటు కొవిడ్-19కు సంబంధం ఉం